ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరింత పెరిగిన పసుపు ధర

ABN, First Publish Date - 2021-03-02T05:22:39+05:30

జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర మరింత పెరిగి ంది. మార్కెట్‌యార్డ్‌లో రోడ్డు మరమ్మతు పనుల నేపథ్యంలో శని, ఆదివారాల్లో మార్కెట్‌యార్డ్‌లో పసుపు వ్యాపారలావదేవీలు అధికారులు నిలిపివేశారు. దీంతో సోమవారం ఉదయం రైతులు మార్కెట్‌యార్డ్‌కు పసుపును భారీగా తరలించారు. కాగా, నాణ్యమైన పసుపునకు క్వింటాలుకు రూ.9,389 ధర పలికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమవారం రూ.9,389లు పలికిన క్వింటాలు పసుపు

ఖిల్లా, మార్చి 1 : జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర మరింత పెరిగి ంది. మార్కెట్‌యార్డ్‌లో రోడ్డు మరమ్మతు పనుల నేపథ్యంలో శని, ఆదివారాల్లో మార్కెట్‌యార్డ్‌లో పసుపు వ్యాపారలావదేవీలు అధికారులు నిలిపివేశారు. దీంతో సోమవారం ఉదయం రైతులు మార్కెట్‌యార్డ్‌కు పసుపును భారీగా తరలించారు. కాగా, నాణ్యమైన పసుపునకు క్వింటాలుకు రూ.9,389 ధర పలికింది. గడిచిన వా రం రోజుల్లో ఇదే అత్యధికధరగా నమోదైంది. మోడల్‌ ధర క్వింటాలుకు రూ.6,666 లు పలికింది. గోలరకం పసుపునకు ధర క్వింటాలుకు రూ.7,650లు పలకగా.. మో డల్‌ ధర రూ.6,225 పలికింది. శుక్రవారం నాణ్యమైన పసుపునకు రూ.8,309లు ప లికింది. అంటే సోమవారం ఏకంగా రూ.వెయ్యి వరకు పెరిగింది.  

Updated Date - 2021-03-02T05:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising