ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ఇంటర్ ఫస్టియర్‌ రీవెరిఫికేషన్

ABN, First Publish Date - 2021-12-22T22:37:52+05:30

ఇంటర్ మీడియేట్ ఫస్టియర్‌ రీ వెరిఫికేషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఇంటర్ మీడియేట్ ఫస్టియర్‌ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ గడువు ముగిసింది. రీ వెరిఫికేషన్ కోసం 31,837 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రీ కౌంటింగ్ కోసం3,489 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆల్ పాస్ ప్రతిపాదనలపై తెలంగాణ సర్కార్ ఎటూ తేల్చడం లేదు. 


ఇటీవల వెలువడిన ఇంటర్ మీడియేట్ ఫస్టియర్‌ ఫలతాలలో సగం మంది విద్యార్థులు కూడా పాస్ కాలేదు. ఎంతోమంది మెరిట్ విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరికి మినిమం మార్కులు వేసి పాస్ చేయాలని అభ్యర్థనలు వస్తున్నాయి.  

Updated Date - 2021-12-22T22:37:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising