ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ బాటలో నడవాలి

ABN, First Publish Date - 2021-04-18T05:33:58+05:30

భారత రాజ్యాంగా నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జుక్కల్‌ ఎమ్మె ల్యే హన్మంత్‌ షిండే అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జుక్కల్‌, జనవరి 17: భారత రాజ్యాంగా నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జుక్కల్‌ ఎమ్మె ల్యే హన్మంత్‌ షిండే అన్నారు. శనివారం జుక్కల్‌ మండలంలోని మహ్మ దాబాద్‌లో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఒ డిదుడుకులను ఎదుర్కొని, భారత రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు అంబేద్కర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నీలు పటేల్‌, రవిశంకర్‌, సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

పిట్లం: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చూపిన బాటలో ప్రతీ ఒక్కరు నడ వాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. శనివారం మం డలంలోని మద్దెల్‌చెర్వు గ్రామంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనలు అందరూ పాటిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ పండి త్‌రావ్‌, ఏఎమ్‌సీ చైర్మెన్‌లు విఠల్‌, సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచ య్య, అంబేద్కర్‌ సంఘం అధ్యక్షుడు రాములు, రాష్ట్ర సమత సైనికదళ్‌ అధ్యక్షుడు రాజేష్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising