ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెస్ట్‌ ఎలక్టోరల్‌ అధికారిగా జిల్లా కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-01-24T05:27:06+05:30

రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టిసెస్‌ అవార్డు-2020కి కలెక్టర్‌ నారాయణరెడ్డి ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టిసెస్‌ అవార్డు-2020కి కలెక్టర్‌ నారాయణరెడ్డి ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ఎంపి క చేసిన ముగ్గురు అధికారుల్లో నిజామాబాద్‌ కలెక్టర్‌ ఉన్నారు. 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును  అందజేయనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌కు చెందిన ఖనీజ్‌ ఫాతిమా బెస్ట్‌ బీఎల్‌ఈగా ఎంపికయ్యారు. చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ అవార్డుల జాబితాను విడుదల చేశారు. 


Updated Date - 2021-01-24T05:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising