ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి మొక్కల ధ్వంసం

ABN, First Publish Date - 2021-06-17T04:38:23+05:30

మండల కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఏడు అడుగుల ఎత్తు గల మూడు గంజాయి మొక్కలను జిల్లా టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు.

తాడ్వాయిలో గంజాయి మొక్కలను పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడ్వాయి, జూన్‌ 16: మండల కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఏడు అడుగుల ఎత్తు గల మూడు గంజాయి మొక్కలను జిల్లా టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఓ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను పెంచుతున్నారనే సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నట్లు ఎస్‌ఐ సాయన్న తెలిపారు. గంజాయి మొక్కలు పెంచుతున్న సంతోష్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో పాటు చెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శివకృష్ణ, సిబ్బంది రవి, సంగయ్య, శ్రీకాంత్‌, సరిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T04:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising