ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9వ తేదీ వరకు డిగ్రీ పరీక్షల ఫీజు గడువు

ABN, First Publish Date - 2021-03-05T05:46:52+05:30

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాల్లో డిగ్రీ బీఏ, బీ కాం, బీఏస్సీ, బీబీఏ, బీఏఎల్‌ కోర్సులకు చెందిన 3, 5వ సెమిస్టర్‌ థియరీ రెగ్యూలర్‌, ప్రాక్టికల్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్ష ల ఫీజు చెల్లింపునకు ఎలాంటి ఆలస్య రుసుము లేకు ండా ఈనెల 9వ తేదీ వరకు గడువు నిర్ధారించినట్టు టీయూ అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, మార్చి 4: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాల్లో డిగ్రీ బీఏ, బీ కాం, బీఏస్సీ, బీబీఏ, బీఏఎల్‌ కోర్సులకు చెందిన 3, 5వ సెమిస్టర్‌ థియరీ రెగ్యూలర్‌, ప్రాక్టికల్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్ష ల ఫీజు చెల్లింపునకు ఎలాంటి ఆలస్య రుసుము లేకు ండా ఈనెల 9వ తేదీ వరకు గడువు నిర్ధారించినట్టు టీయూ అధికారులు తెలిపారు. 100 రూపాయల ఆల స్య రుసుముతో ఈనెల 13వరకు, రూ.500 ఆలస్య రు సుముతో ఈనెల 16వరకు, 1000 రూపాలయ ఆలస్య రుసుముతో ఈనెల 18 వరకు చ్లెంచవచ్చునని  అధికా రులు తెలిపారు. డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఇట్టి విషయాన్ని గమనించలన్నారు. మరిన్ని  వివరాలకు టీయూ వెబ్‌సైట్‌ను సంప్రది ంచాలని వారు సూచించారు. 

ఈ నెల 23 నుంచి టీయూ డిగ్రీ పరీక్షలు 

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ క ళాశాలలో గల డిగ్రీ సీబీసీఎస్‌ పాఠ్య ప్రణాళికకు సం బంధించిన బీఏ, బీకాం, బేస్సీ, బీబీఏ, బీఏల్‌ కోర్సులకు చెందిన 3వ, 5వ సెమిస్టర్‌ థియరీ రెగ్యూలర్‌, పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నట్లు పీఆర్వో త్రివే ణి ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 7వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నరు. ప్రిన్సిపాళ్లు విద్యార్థులు ఈ విషయంను గమనించాలన్నారు.

Updated Date - 2021-03-05T05:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising