ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిక్కిరిసిన మేకల సంత

ABN, First Publish Date - 2021-12-26T05:58:00+05:30

మండల కేంద్రం లోని మేకల సంత కిక్కిరిసింది.

నవీపేటలోని సంతలో మేకల క్రయవిక్రయాలు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



నవీపేట, డిసెంబరు 25 :
మండల కేంద్రం లోని మేకల సంత కిక్కిరిసింది. రాష్ట్రంలోని ప లు జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆం ధ్రప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ర్టాలకు చెందిన మేకల క్రయ విక్రయదారులు శనివారం సంతకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈనెలాఖ రులో  పెద్ద మొత్తంలో వివాహాలు, శుభకార్యల తోపాటు కొత్త సంవత్సర ఆరంభం ఉండడంతో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరిగాయి.

Updated Date - 2021-12-26T05:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising