ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యవసర వార్డును పరిశీలించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-05-11T07:12:01+05:30

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం అత్యవసర వార్డును కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించి పేషెంట్‌లతో స్వయంగా మాట్లాడారు. వార్డుల్లో రోగులకు అం

పరిశీలిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దబజార్‌, మే 10: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం అత్యవసర వార్డును కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించి పేషెంట్‌లతో స్వయంగా మాట్లాడారు. వార్డుల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను డాక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. గతవారం విసిట్‌ చేసినపుడు రాపిడ్‌ యాక్షన్‌ పరీక్షలు చేసిన రిజల్ట్‌ వెంటనే ఇవ్వాలన్నారు. ఇచ్చిన సూచనలు అమలు జరుగుతున్న తీరు పరిశీలించారు. ఆక్సీజన్‌ ట్యాంక్‌ పరిశీలించి సిబ్బందితో మాట్లాడి సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.బాల్‌రాజ్‌, కొవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌, నర్సింగ్‌, ఈఎన్‌టీ డాక్టర్‌ హరిశ్చంద్రరెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-05-11T07:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising