ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యా సంస్థల బస్సులు తనిఖీ

ABN, First Publish Date - 2021-08-26T05:05:21+05:30

జిల్లాలో విద్యాసంస్థలు సెప్టెంబ రు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుండడంతో జిల్లాలోని విద్యాసంస్థలకు చెందిన బస్సులను రవాణాశాఖ అధికారు లు తనిఖీ చేయనున్నట్లు జిల్లా రవాణ శాఖ అధికారిణి వాణి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, ఆగస్టు 25: జిల్లాలో విద్యాసంస్థలు సెప్టెంబ రు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుండడంతో జిల్లాలోని విద్యాసంస్థలకు చెందిన బస్సులను రవాణాశాఖ అధికారు లు తనిఖీ చేయనున్నట్లు జిల్లా రవాణ శాఖ అధికారిణి వాణి తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అన్ని విద్యా సంస్థలకు చెందిన ప్రతీ వాహనాన్ని క్షుణంగా తనిఖీ చే స్తామన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను  సీజ్‌ చేస్తామని తెలిపారు. మోటర్‌ వాహన చట్టం ప్రకా రం వాహనం రిజిస్ట్రేషన్‌ సర్టిపికేట్‌, ఇన్సూరెన్సు, ఫిట్నేస్‌ సర్టిఫికేట్‌, ఫరిమిట్‌, పన్ను చెల్లింపు రశీద్‌, పోల్యూషన్‌ అండ్‌కంట్రోల్‌ సర్టిఫికేట్‌, డ్రైవర్లకు లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. డ్రైవర్లకు ఐదేళ్ల అనుభావం, 60ఏళ్ల వయ స్సు మించకుండా చూసుకోవాలన్నారు. కొవిడ్‌-19 నిబంధ నలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థలకు చెందిన బస్సులు నిబందనలకు అనుగుణంగా నడిపించాలన్నారు. బస్సులో ప్రతీ విద్యార్థి మాస్క్‌ ధరించేలా చూడాలన్నారు.

Updated Date - 2021-08-26T05:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising