ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముత్యాలపోచమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-03-05T05:45:50+05:30

వేల్పూర్‌ మండలం పోచంపల్లిలోని ముత్యాల పోచమ్మమాత 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు, జా తరను గురువారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రా రంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపు జాతర, రథోత్సవం

వేల్పూర్‌, మార్చి 4: వేల్పూర్‌ మండలం పోచంపల్లిలోని  ముత్యాల పోచమ్మమాత 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు, జా తరను గురువారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో  ప్రా రంభించారు. ఉదయం ఉత్సవ విగ్రహాలకు గంగజలాభిషే కం, ఊరేగింపు శ్రీ మహాగణపతి పూజ, సస్తిపుణ్యహవనం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, శ్రీ మహాగణపతి హో మం, జలాభిషేకం వంటి కార్యక్రమాలు వేదపండితులు చౌట్‌పల్లి గంగాప్రసాద్‌ దీక్షిత్‌ల ఆధ్వర్యంలో జరిగాయి. శుక్రవారం చండి మహాయాగం, శ్రీచక్ర కుంకుమార్చన, డో లోత్సవం, 6న బలిహరం, పూర్ణాహుతి, కళ్యాణం, అన్నప్ర సాదం, రథోత్సవం, జాతర నిర్వహించడం జరుగుతుందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల కార్యక్రమానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రా మాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ముత్యాల పోచ మ్మ ఆశీస్సులు పొందాలని వారు కోరారు.

Updated Date - 2021-03-05T05:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising