ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోమ మండల పరిధిలో దారుణం

ABN, First Publish Date - 2021-08-13T22:53:35+05:30

వికారాబాద్: దోమ మండల పరిధిలో దారుణం జరిగింది. వెంకటేష్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకుని.. శారీరకంగా వాడుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: దోమ మండల పరిధిలో దారుణం జరిగింది. వెంకటేష్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. బాలిక గర్భిణి అవడంతో విషయం పెద్దల వరకు వెళ్లింది. యువకుడిని నిలదీయడంతో బాలిక మేజర్ అయ్యాక వివాహం చేసుకుంటానని ఒప్పుకొన్నాడు. అయితే రూ.10లక్షల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బులు తాము ఇవ్వలేమని బాలిక తల్లిదండ్రులు అనడంతో బలవంతంగా అబార్షన్ చేయించాలని ప్రయత్నించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-08-13T22:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising