ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

ABN, First Publish Date - 2021-01-24T05:27:53+05:30

గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం అధికారులతో గణతంత్రదినోత్సవ ఏర్పాట్లపై సెల్‌కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23:  గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం అధికారులతో గణతంత్రదినోత్సవ ఏర్పాట్లపై సెల్‌కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎప్పుడు నిర్వహించే సమయానికే వారి కార్యాలయాల్లో చేసుకున్న తర్వాత పోలీస్‌ ఫరేడ్‌ గ్రౌండ్‌కు జిల్లా అధికారులు, సిబ్బంది హాజరు కావాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో, పల్లెప్రగతి, మిషన్‌ భగీర థ, పట్టణ ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలపై శకటాలను తయారుచేయాలని ఆదేశించారు. అందరికీ ఆహ్వానం అందే విధంగా చూడాలని తెలిపారు. ప్రశంసాపత్రాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ఉండవన్నారు.

Updated Date - 2021-01-24T05:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising