ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-06-15T06:46:25+05:30

జిల్లాకేంద్రంలోని నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్స వానికి ఈనెల 20న సీఎం కేసీఆర్‌ వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అధికారులకు సూచించారు. సోమ వారం నూతన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శరత్‌తో కలిసి వివిధ శాఖల అధికా రులతో

ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, జూన్‌ 14: జిల్లాకేంద్రంలోని నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్స వానికి ఈనెల 20న సీఎం కేసీఆర్‌ వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అధికారులకు సూచించారు. సోమ వారం నూతన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శరత్‌తో కలిసి వివిధ శాఖల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ ఆవరణలోని ఖాళీ స్థలాల్లో మొక్క లు నాటాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. అదేవిధంగా   పట్టణంలోని ప్రదాన రోడ్ల మూడు వరుసలలో మొక్కలు నాటాలని సూచిం చారు. రోడ్లను శుభ్రంగా ఉంచాలని మున్సిపల్‌ అఽధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, అదనపు ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకటమాదవరావు, డీఎఫ్‌వో నిఖిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T06:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising