ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పకడ్బందీగా సర్వే చేపట్టాలి

ABN, First Publish Date - 2021-05-08T05:25:02+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆశ కార్య కర్తలకు సూచించారు.

ఆశ కార్యకర్తల నుంచి వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ నారాయణ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, మే7 : కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా గ్రామాల్లో  ఇంటింటికి వెళ్లి ఆరోగ్య  పరిస్థితులు తెలుసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆశ కార్య కర్తలకు సూచించారు. శుక్రవారం ఆయన డిచ్‌పల్లి మండలం నడిపల్లి, ధర్మారం గ్రామాల్లో సర్వే తీరు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కుటుంబాల్లో ఎవరికైనా కరోనా లక్షణా లు కనబడితే సరైన మందులు అందించాలని ఆశాలకు సూచించారు. గ్రామాల్లో కరోనాపై అవగహన కల్పించాలన్నారు. ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. 


 

Updated Date - 2021-05-08T05:25:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising