ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలకు అఖిల

ABN, First Publish Date - 2021-02-27T04:59:49+05:30

జాతీయస్థాయి అండర్‌-16సబ్‌ జూనియర్‌ బాలికల జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు మండలంలోని పడకల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల పదో తరగతి విద్యార్థిని ఐయిండ్ల అఖిల ఎంపికైనట్టు వ్యాయామ ఉపాఽధ్యాయుడు శ్రీనివాస్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి26: జాతీయస్థాయి అండర్‌-16సబ్‌ జూనియర్‌ బాలికల జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు మండలంలోని పడకల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల పదో తరగతి విద్యార్థిని ఐయిండ్ల అఖిల ఎంపికైనట్టు వ్యాయామ ఉపాఽధ్యాయుడు శ్రీనివాస్‌ తెలిపారు. ఆర్మూర్‌ మండలం మగ్గిడిలో జనవరి 28 నుంచి 31వరకు జరిగిన అండర్‌-16బాలికల సబ్‌జూనియర్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు జరగగా, ఈ పోటీల్లో అఖిల ప్రతిభ కనబర్చగా జాతీ య స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. తమిళనాడు జి ల్లా వేలూర్‌లో ఈనెల 24 నుంచి 28వరకు జరుగుతున్న జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలో అఖిల పాల్గొంటున్నారని తెలిపారు. అఖిలను వాలీ బాల్‌ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, సెక్రెటరీ రమేష్‌గౌడ్‌, ట్రెజరర్‌ కాంతి గంగారెడ్డి, పీఈటీ శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్‌, వీడీసీసభ్యులు, ఉపాధ్యాయులు  అభినందించారు. 


Updated Date - 2021-02-27T04:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising