ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIZAMABAD: జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షం

ABN, First Publish Date - 2021-07-22T16:53:05+05:30

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొన్నిచోట్ల మోస్తరుగా.. మరికొన్ని చోట్ల జల్లులుగా వర్షిస్తూనే ఉంది. మరోవైపు భారీ వర్షాలకు వాగులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొన్నిచోట్ల మోస్తరుగా.. మరికొన్ని చోట్ల జల్లులుగా వర్షిస్తూనే ఉంది. మరోవైపు భారీ వర్షాలకు వాగులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. దీంతో జిల్లాలో అతి భారీగా వర్షపాతం నమోదైంది. ఆర్మూర్, కమ్మర్‌పల్లి, బాల్కొండ ప్రాంతాల్లో 16 సెంటి మీటర్లు, మెండోరా 15, ముప్కాల్ 13, ఎర్గట్ల 13, మోర్తాడ్ 12, వేల్పూర్ 13, ఆలూరు 14, నందిపేట్ 15 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల సిరికొండ మండలంలో మొండివాగు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బుఖ్యతండ-గంట్యా తండా, కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్-ఉప్లూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2021-07-22T16:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising