ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మల్ జిల్లాలో కార్డెన్ సెర్చ్

ABN, First Publish Date - 2021-04-11T15:20:04+05:30

భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్‌లో ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్‌లో ఏఎస్పీ  కిరణ్ ఖారే ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన  పత్రాలు లేని 116 ద్విచక్ర వాహనాలు, 19 ఆటోలు, 1 కారు, 1 ట్రాక్టర్, నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-04-11T15:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising