ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెంబర్ ప్లేట్లకు మాస్కులు..కొత్త వేరియంట్ బాధితులంటూ పోలీసుల ట్వీట్

ABN, First Publish Date - 2021-12-07T23:27:29+05:30

నగరంలో కొంతమంది యువకులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతున్నారు. పోలీస్ చలాన్లు తప్పించేందుకు వాహనాల నెంబర్ ప్లేట్లకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో కొంతమంది యువకులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతున్నారు. పోలీస్ చలాన్లు తప్పించేందుకు వాహనాల నెంబర్ ప్లేట్లకు మాస్కులు తగిలించి రోడ్లపైకి వస్తున్నారు. అంతేకాదు అతివేగంగా నడుపుతూ ఇతర వాహనాదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిపై నగర పోలీసులు దృష్టి సారించారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్‌ని తొడుగుతున్న వాహనచోదకుల మీద పోలీసులు సెటైర్ వేస్తూ ట్వీట్ పెట్టారు. 'వీరంతా కొత్త వేరియంట్ బాధితులు, వీరిని సరైన ఐపీసీ సెక్షన్లతో ట్రీట్ చేయాల్సి ఉంద'ని ఫన్నీగా ట్వీట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. 



Updated Date - 2021-12-07T23:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising