ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి కొత్త ఆహార భద్రత కార్డులు

ABN, First Publish Date - 2021-07-25T15:15:02+05:30

ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు. సికింద్రాబాద్‌లోని సీఆర్‌ఓ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివా‌స్‌యాదవ్‌ సోమవారం వీటిని పంపిణీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం దాదాపు 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 20 రోజులుగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. మొదటి విడతలో 50 వేల కార్డులను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. దశలవారీగా అర్హులందరికీ ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తామని డీఎస్‌ఓ రమేష్‌ తెలిపారు.

Updated Date - 2021-07-25T15:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising