ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్‌ దాడులతో అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు

ABN, First Publish Date - 2021-07-27T08:51:30+05:30

డ్రోన్‌ దాడులు దేశ అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు విసురుతున్నాయని హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీ (నీసా) డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీసా డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): డ్రోన్‌ దాడులు దేశ అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు విసురుతున్నాయని హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీ (నీసా) డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. దేశంలో యాంటీ డ్రోన్‌ సాంకేతికతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘డ్రోన్‌ అప్లికేషన్లు-యాంటీ డ్రోన్‌ టెక్నాలజీస్‌’ అనే అంశంపై నీసాలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. యాంటీడ్రోన్‌ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న 10కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-27T08:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising