ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 చాంబర్లతో హైకోర్టులో నూతన భవనం

ABN, First Publish Date - 2021-07-08T08:10:14+05:30

న్యాయవాదుల సౌకర్యార్థం రాష్ట్ర హైకోర్టు ఆవరణలో 50 చాంబర్లతో మరో భవనం అందుబాటులోకి రానుంది. రూ.12.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ‘లా చాంబర్స్‌’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు సీజే హిమ కోహ్లి చేతుల మీదుగా భూమి పూజ 


హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల సౌకర్యార్థం రాష్ట్ర హైకోర్టు ఆవరణలో 50 చాంబర్లతో మరో భవనం అందుబాటులోకి రానుంది. రూ.12.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ‘లా చాంబర్స్‌’ భవనానికి బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమ కోహ్లి శంకుస్థాపన చేశా రు. న్యాయవాదులకు చాంబర్ల సౌకర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో  మూడంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు.  రోడ్లు, భవనాల శాఖ రూ.12.33 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనుంది. ఇదే ప్రాంగణంలో నిర్మించతలపెట్టిన చైల్డ్‌ కేర్‌ సెంటర్‌, డిస్పెన్సరీ భవనాలకూ జస్టిస్‌ హిమ కోహ్లి శంకుస్థాపన చేశారు.  

Updated Date - 2021-07-08T08:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising