ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గ్రేటర్‌ వరంగల్‌’ పోరుకు మొదలైన నామినేషన్లు

ABN, First Publish Date - 2021-04-17T06:05:35+05:30

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల సందడి ప్రారంభమైంది. తొలిరోజైన శుక్రవారం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సతో పాటు ఇండిపెండెంట్లు నామినేషన్లు సమర్పించారు.

బీజేపీ తరపున నామినేషన్‌ దాఖలు చేస్తున్న గంటా రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలిరోజు 14 దాఖలు
టీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, స్వతంత్రులు 3


వరంగల్‌ సిటీ, ఏప్రిల్‌ 16 : జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల సందడి ప్రారంభమైంది. తొలిరోజైన శుక్రవారం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సతో పాటు ఇండిపెండెంట్లు నామినేషన్లు సమర్పించారు. వరంగల్‌ ఎల్‌బీ కళాశాల సెంటర్‌లో 7 నామినేషన్లు, హన్మకొండ సుబేదారి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో 7, మొత్తంగా 14 నామినేషన్లు దాఖలయ్యాయి.  రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో శని, ఆదివారాల్లో నామినేషన్ల జోరు పెరగనుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్‌గా పోటీ చేసేవారు ఫీజులు చెల్లించి నామినేషన్‌ పత్రాలను తీసుకెళ్లారు. వీరంతా రెండు రోజుల్లో సమర్పించనున్నారు.



Updated Date - 2021-04-17T06:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising