ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలి: నామా

ABN, First Publish Date - 2021-11-28T23:43:59+05:30

ప్రభుత్వం 37 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ప్రభుత్వం 37 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం నామా మీడియాతో మాట్లాడుతూ గతంలో మాదిరిగా చర్చ లేకుండా బిల్లులను పాస్ చేయొద్దని కోరామన్నారు. పార్లమెంట్‌లో ముందు ప్రజాసమస్యలపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశామని తెలిపారు. తెలంగాణ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కృష్ణా జలాల అంశంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని నామా నాగేశ్వరరావు కోరారు.

Updated Date - 2021-11-28T23:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising