ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2021-09-29T12:42:35+05:30

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 65,173 క్యూసెక్కులు కొనసాగుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 65,173 క్యూసెక్కులు కొనసాగుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 310.84 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 589.50 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-09-29T12:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising