ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-11-30T06:58:27+05:30

విద్యుదాఘాతంతో యువ కుడు మృతి చెందాడు.

సురేష్‌ (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుంగతుర్తి నవంబరు 29: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. మండలంలో వెంపటి గ్రామానికి చెందిన రెక్కల సురేష్‌(26) విద్యుత్‌ లైన్‌మన్‌ కింద సహాయకుడిగా కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా దేవునిగుట్ట తండాలో విద్యుత్‌ లైన్‌ను సరిచేయడానికి సోమవారం స్తంభం ఎక్కాడు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో  స్తంభం నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సురేష్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. భార్య ప్రస్తుతం గర్భిణి కావడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో సురేష్‌ మృతి చెం దాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.



Updated Date - 2021-11-30T06:58:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising