ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadriలో భక్తుల రద్దీ అధికం

ABN, First Publish Date - 2021-11-19T13:43:06+05:30

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధనలతో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. అటు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే  శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, వాడపల్లి అగైస్థశ్వర స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. నదీ తీర ఆలయాల వద్ద  భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. 

Updated Date - 2021-11-19T13:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising