ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి భారీగా బంగారం వితరణ

ABN, First Publish Date - 2021-11-08T18:40:37+05:30

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీగా బంగారం వితరణ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీగా బంగారం వితరణ వచ్చింది. మేడ్చల్‌లో దాతల సహకారంతో 7 కిలోల బంగారాన్ని స్వామి వారి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.3.50 కోట్ల నగదు, చెక్కులను ఆలయ ఈవో గీతారెడ్డికి మంత్రి మల్లారెడ్డి  అందజేశారు. యాదాద్రి గర్భగుడి విమాన గోపుర బంగారు తాపడానికి ఇప్పటి వరకు సుమారుగా 10 కిలోల బంగారానికి మొత్తం రూ. 4.93 కోట్ల నగదు, చెక్కులను మంత్రి అందజేశారు. తొలి విడతలో అక్టోబర్ 28న రూ.1.83 కోట్లు, ఈరోజు రూ.3.10 కోట్లను మంత్రి మల్లారెడ్డి విరాళంగా అందజేశారు. 

Updated Date - 2021-11-08T18:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising