ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం

ABN, First Publish Date - 2021-12-17T17:31:16+05:30

భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకున్న ఎనిమిదిమంది మహిళలకి కుట్లు విడిపోయాయి. ఏడు రోజుల కిందట 8 మంది మహిళలకు  జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. కుట్లు విడిపోవటంతో ఆ ప్రదేశంలో కొంత మంది మహిళలకు ఇన్ఫెక్షన్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-17T17:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising