ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలపై హింస చట్టవిరుద్ధం

ABN, First Publish Date - 2021-12-02T07:05:36+05:30

మహిళల పై హింసకు పా ల్పడటం చట్ట విరుద్ధమని భు వనగిరి సఖి కేం ద్రం కౌన్సిలర్లు శ్రీదేవి, శోభారెడ్డి అన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న కౌన్సిలర్‌ శ్రీదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరిటౌన, డిసెంబ రు 1: మహిళల పై హింసకు పా ల్పడటం చట్ట విరుద్ధమని భు వనగిరి సఖి కేం ద్రం కౌన్సిలర్లు  శ్రీదేవి, శోభారెడ్డి అన్నారు. మహిళపై హింసకు వ్యతిరేక దినోత్స వం సందర్భంగా బుధవారం భువనగిరి గంజ్‌ హైస్కూల్‌లో  నిర్వహించి న అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. మహిళలను దూషించటం, వేధించడం, హింసించడం అనాగరికమని అన్నారు. హింసకు పాల్పడే నిందితులపై కఠినచర్యలు ఉంటాయని తెలిపారు. బాధిత మహిళలు టో ల్‌ఫ్రీ నెంబర్‌ 181కు ఫోనచేసి రక్షణ కోరవచ్చని అన్నారు. కార్యక్రమంలో హెచఎం ఉమాదేవి, టీచర్స్‌, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-02T07:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising