ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాలు పచ్చదనంతో నిండాలి

ABN, First Publish Date - 2021-07-27T06:23:54+05:30

గ్రామాలు పచ్చదనంతో నిండాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. మండల పరిధిలోని చిన్నకొండూరు గ్రా మంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కలెక్టర్‌ ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు.

పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పమేలాసత్పథి
చౌటుప్పల్‌ రూరల్‌, జూలై 26:
గ్రామాలు పచ్చదనంతో నిండాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. మండల పరిధిలోని చిన్నకొండూరు గ్రా మంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కలెక్టర్‌ ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు. పల్లె ప్రకృ తి వనం, రైతు వేదిక, వైకుంఠధామాలను పరిశీలించారు. పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆమె వెంట అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్‌, ఎంపీడీవో రాకే్‌షరావు, తహసీల్దార్‌ గిరిధర్‌,సర్పంచ స్వప్న తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-27T06:23:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising