ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరులోగా వైకుంఠధామాలు పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2021-03-04T06:14:29+05:30

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అన్ని వైకుంఠధామాలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని అద నపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు జేసీ రాహుల్‌శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు జేసీ రాహుల్‌శర్మ

నల్లగొండటౌన్‌, మార్చి 3: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అన్ని వైకుంఠధామాలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని అద నపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో బుధవారం నిర్వహి ంచిన వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైకుంఠధామాలు, పల్లె ప్ర గతి పనులకు భూమి గుర్తింపు, భూ సమస్యలు పరిష్కరించి, సెగ్రిగే సన్‌ షెడ్‌లు, నర్సరీల నిర్వాహణ, పల్లె ప్రకృతివనాలపై మండలాల వారీగా సమీక్షించారు. పల్లె ప్రగతి పనులైన పల్లె పకృతి వనం, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్‌లకు భూమి గుర్తించి, భూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సెగ్రి గేషన్‌షెడ్‌ పూర్తయిన ప్రతి గ్రామపంచాయతీల్లో చెత్తను సెగ్రిగేట్‌ చేయాలని ఆదే శించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనికి గ్రామాల్లో ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతినెలా 3వ తేదీ లోపు సర్వైవల్‌ కాప్చర్‌ పూర్తిచేసి 15లోపు ట్యాంకర్లకు బిల్లులు చెల్లించాలన్నారు. 

Updated Date - 2021-03-04T06:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising