ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమష్టి కృషితోనే 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-10-29T05:56:35+05:30

సమష్టి కృషితోనే దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి అయినట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు.

ఎయిమ్స్‌ ప్రధాన గేటు వద్ద బెలూన్‌ ఎగురవేస్తున్న వికాస్‌భాటియా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌భాటియా 

బీబీనగర్‌, అక్టోబరు 28: సమష్టి కృషితోనే దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి అయినట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన సందర్భంగా ఎయిమ్స్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో అనతికాలంలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేయడం హర్షణీయమన్నారు. అంతకుముందు ఎయిమ్స్‌ ప్రధాన ద్వారం ఎదుట ‘వ్యాక్సినేటెడ్‌ అమాంగ్‌ 100 క్రోర్స్‌’ అని రాసిన బెలూన్లను ఆకాశంలో ఎగురవేశారు.  

Updated Date - 2021-10-29T05:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising