ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ దుకాణంలో సర్వర్‌ డౌన్‌తో పరేషాన్‌

ABN, First Publish Date - 2021-06-15T07:20:57+05:30

చౌటుప్పల్‌లోని రత్నానగర్‌ చౌక ధరల దుకాణంలో సర్వర్‌ డౌన్‌తో ఉచిత బియ్యం కోసం రేషన్‌కార్డుదారులు గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. క్యూలో నిలబడేందుకు ఇబ్బంది పడిన పలువురు లైన్‌లో సంచులు, ఇతర వస్తువులు పెట్టి పక్కన కూర్చున్నారు.

చౌటుప్పల్‌లోని రేషన్‌ దుకాణం ఎదుట క్యూలో పెట్టిన సంచులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌లోని రత్నానగర్‌ చౌక ధరల దుకాణంలో సర్వర్‌  డౌన్‌తో ఉచిత బియ్యం కోసం రేషన్‌కార్డుదారులు గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. క్యూలో నిలబడేందుకు ఇబ్బంది పడిన పలువురు లైన్‌లో సంచులు, ఇతర వస్తువులు పెట్టి పక్కన కూర్చున్నారు.

- చౌటుప్పల్‌ టౌన్‌


Updated Date - 2021-06-15T07:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising