ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామగ్రామాన గులాబీ జెండా రెపరెపలు

ABN, First Publish Date - 2021-09-03T06:50:42+05:30

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు.

సూర్యాపేటలో కేక్‌ కట్‌ చేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావ్యాప్తంగా ఘనంగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతు న్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 



Updated Date - 2021-09-03T06:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising