ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించిన నవల ‘పొత్తి’

ABN, First Publish Date - 2021-09-15T07:43:57+05:30

తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మనుషుల తత్వాన్ని చిత్రీకరించిన అరుదైన నవల ‘పొత్తి’ అని యువజన నాయకుడు రాపోలు రాజశేఖర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామన్నపేట, సెప్టెంబరు 14: తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మనుషుల తత్వాన్ని చిత్రీకరించిన అరుదైన నవల ‘పొత్తి’ అని యువజన నాయకుడు రాపోలు రాజశేఖర్‌ అన్నారు.  ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ నర్రా ప్రవీణ్‌ రెడ్డి రచించిన ‘పొత్తి’ నవలను రామన్నపేట జూనియర్‌ కళాశాలలో మంగళవారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ప్రవీణ్‌రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో  కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కె.శివకోటి, కళ్లెం ధర్మనీల, షేక్‌ షబ్బీర్‌, బైరబోయిన రమేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, సుబ్బారావు, గోపికృష్ణ లు పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-15T07:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising