ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి హత్య

ABN, First Publish Date - 2021-06-23T07:42:45+05:30

మండలంలోని కిష్టాపురం గ్రామ శివారులో ఓ యువకుడిని హత్య చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ రూరల్‌, జూన్‌ 22: మండలంలోని కిష్టాపురం గ్రామ శివారులో ఓ యువకుడిని హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన యువకుడు కొండ్రపోల్‌ గ్రామానికి చెందిన బొమ్మకంటి నాగయ్య(37)గా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎమ్మెల్యే భాస్కర్‌ రావు ఘటనస్థలానికి చేరుకుని నాగయ్య మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.


Updated Date - 2021-06-23T07:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising