ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ గీతకార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-03-06T06:09:29+05:30

తాటిచెట్టు పైనుంచిపడి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీతకార్మికుడు శుక్రవారం మృతిచెందాడు.

గోపయ్య (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తిరుమలగిరి, ఫిబ్రవరి 27:   తాటిచెట్టు పైనుంచిపడి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీతకార్మికుడు శుక్రవారం మృతిచెందాడు. తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రానికి చెందిన గోపగాని అంజయ్య(45) వారం రోజులక్రితం కల్లుకోసం తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారికిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంట నే హైదరాబాద్‌లోని ఓప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ అంజయ్య మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.   


Updated Date - 2021-03-06T06:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising