ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే రవీంద్ర

ABN, First Publish Date - 2021-06-22T06:52:57+05:30

రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కే సీఆర్‌ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిండి, జూన్‌ 21: రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కే సీఆర్‌ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. సోమవారం డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదిక, వైకుంఠధామం, ఆదర్శ పాఠశాల వంటగదిని ప్రారంభించి కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునిత జనార్ధన్‌రావు, జడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు, రైతుబంధు మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు, ఎంపీడీవో గిరిబాబు, ఎంపీటీసీలు బూషిపాక వెంకటయ్య, రాధిక, దేవరకొండ మార్కెట్‌కమిటి చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌లు నాగార్జునరెడ్డి, మాధవరం శ్రీనివాసరావు, సర్పంచ్‌ మేకల సాయమ్మకాశయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T06:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising