ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు నల్లగొండలో గవర్నర్ తమిళిసై పర్యటన

ABN, First Publish Date - 2021-12-08T13:32:35+05:30

గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:15 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ అతిథి గృహానికి గవర్నర్ చేరుకోనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ:  గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:15 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ అతిథి గృహానికి గవర్నర్ చేరుకోనున్నారు. ఉదయం 11:35 గంటలకు పట్టణంలోని  షేర్ బంగ్లాలో భక్తాంజనేయ సహిత  సంతోషిమాత దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 గంటల మధ్యలో ఆర్జాలబావి, ఏ దుప్పలపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గవర్నర్ సందర్శించనున్నారు. అనంతరం 3 గంటలకు గవర్నర్ తమిళిసై తిరిగి హైదరాబాద్‌కు పయనం కానున్నారు. 

Updated Date - 2021-12-08T13:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising