ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులిచింతల వద్ద భారీ పోలీసు బందోబస్తు

ABN, First Publish Date - 2021-06-30T18:33:42+05:30

పులిచింతల ప్రాజెక్టు వద్ద జిల్లా ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ప్రాజెక్టుల  వద్ద భద్రతను పెంచారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద జిల్లా ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. టీఎస్ జెన్కో వద్ద భారీగా బందోబస్తు నిర్వహించారు. ప్రాజెక్ట్ సమీపంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనను టీఎస్ జెన్కో ప్రారంభించింది. మొదటి యూనిట్ ద్వారా 16.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుండి 1500 క్యూసెక్కుల నీటిని వినియోగించి... దిగువకు విడుదల చేయనున్నారు. 

Updated Date - 2021-06-30T18:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising