ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతకు శ్రీశ్రీ స్ఫూర్తిదాయకం

ABN, First Publish Date - 2021-01-05T05:37:05+05:30

మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఆచార్య డాక్టర్‌ పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) యువతకు స్ఫూర్తిదాయకమ ని ఎంపీపీ గూడెపు శ్రీనివాసు అన్నారు.

శ్రీనివాసరావును సన్మానిస్తున్న ఎంపీపీ గూడెపు శ్రీనివాసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ , జనవరి 4 : మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఆచార్య డాక్టర్‌ పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) యువతకు స్ఫూర్తిదాయకమ ని ఎంపీపీ గూడెపు శ్రీనివాసు అన్నారు. ఒకే విద్యాసంవత్సరంలో అం తర్జాతీయ జర్నల్స్‌లో ఆంగ్లభాష బోధన(ఈఎల్‌టీ)పై 42 పరిశోధన వ్యాసాలు ప్రచురితమై ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు మండల పరిషత్‌ కార్యాలయంలో శ్రీశ్రీని సోమవారం ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మండల ఖ్యా తిని చాటిన శ్రీశ్రీ ఈ ప్రాంతంవాసి కావడం గర్వకారణమని అన్నారు. శ్రీశ్రీని స్ఫూర్తిగా తీసుకుని యువత విజయం సాధించి, మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ప్రతిభతోనే యువతకు గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో షేక్‌ శేషగిరిరావు, వర్మ, వీరస్వామి, సత్యనారాయణ, దుర్గయ్య, రాజు, శేఖర్‌, శ్రీనివాస్‌, పాల్గొన్నారు.


Updated Date - 2021-01-05T05:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising