ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరిస్తారా? రాజీనామా చేయమంటారా?

ABN, First Publish Date - 2021-12-04T07:23:23+05:30

పట్టణంలో కుక్కలు, పందులు, కోతు ల బెదద తీవ్రంగా ఉందని, ఈ సమస్యను మునిసిపల్‌ అధికారులు పరిష్కరిస్తారా? లేదంటే తన పదవికి రాజీనామా చేయాలా? అని భువ నగిరి మునిసిపల్‌ 34వ వార్డు కౌన్సిలర్‌ కోళ్ల దుర్గాభవాని అధికారులను ప్రశ్నించారు.

భువనగిరిలో నిరసన ర్యాలీలో పాల్గొన్న కౌన్సిలర్‌ దుర్గాభవాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌన్సిలర్‌ దుర్గాభవాని

భువనగిరి టౌన్‌, డిసెంబరు 3:  పట్టణంలో కుక్కలు, పందులు, కోతు ల బెదద తీవ్రంగా ఉందని, ఈ సమస్యను మునిసిపల్‌ అధికారులు పరిష్కరిస్తారా? లేదంటే  తన పదవికి రాజీనామా చేయాలా? అని భువ నగిరి మునిసిపల్‌ 34వ వార్డు కౌన్సిలర్‌ కోళ్ల దుర్గాభవాని అధికారులను ప్రశ్నించారు. ఈ మూడు జంతువుల  విహారంతో వార్డులో  భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని  అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా స్పందన కరువైందంటూ స్థానికులతో కలిసి పట్టణంలోని నిర్వహించిన నిరసన ర్యాలీ ఆమె పాల్గొని మాట్లాడారు. వార్డులో ఇంటి తలుపులు తెరవలేని దుస్థితి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. నిరసన ర్యాలీలో  వార్డు ప్రజలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. 




Updated Date - 2021-12-04T07:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising