ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో జంగ్‌ ప్రహ్లాద్‌కు తీవ్రగాయాలు

ABN, First Publish Date - 2021-10-29T06:52:04+05:30

హైదరాబాద్‌ సూరారం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలంగాణ కళాకారుడు జంగ్‌ ప్రహ్లద్‌ త్రీవంగా గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరిటౌన, అక్టోబరు 28: హైదరాబాద్‌ సూరారం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలంగాణ కళాకారుడు జంగ్‌ ప్రహ్లద్‌ త్రీవంగా గాయపడ్డారు. జంగ్‌ ప్రహ్లాద్‌ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించగా అతని ఆరోగ్య పరిస్థి తి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. భువనగిరి మండలం హ న్మాపురం గ్రామానికి చెందిన సాదినేని ప్రసాద్‌ తెలంగాణ ఉద్యమం స మయంలో తెలంగాణ జంగ్‌ పేరిట నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలతో అతను జంగ్‌ ప్రహ్లాద్‌గా గుర్తింపు లభించింది. పలువురు ప్రముఖులు ఆసుపత్రిని సందర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


Updated Date - 2021-10-29T06:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising