ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

ABN, First Publish Date - 2021-10-20T06:50:32+05:30

ఖమ్మం లో ఈ నెల 31 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అఽథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను భువనగిరిలో మంగళవారం ఎంపిక చేశారు. బాలబాలికలకు అండర్‌-10, 12, 14 విభాగాలో వేర్వేరుగా నిర్వహించిన ఎంపిక పోటీల్లో 10మంది అర్హత సాధించారు.

ఎంపికైన క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరిటౌన్‌, అక్టోబరు 19: ఖమ్మం లో ఈ నెల 31 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అఽథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను  భువనగిరిలో మంగళవారం ఎంపిక చేశారు. బాలబాలికలకు అండర్‌-10, 12, 14 విభాగాలో వేర్వేరుగా నిర్వహించిన ఎంపిక పోటీల్లో 10మంది అర్హత సాధించారు. జాతీ య క్రీడాకారుడు గోనూరు శ్రీనివాస్‌ ప్రారంభించిన ఈ ఎంపిక పోటీల్లో జిల్లా అథ్లెటిక్‌ అ సోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, గోపాల్‌, కోచ్‌లు పాల్గొన్నారు.

ఎంపికైంది వీరే..

లాంగ్‌జంప్‌ 10 ఏళ్లలోపు కేటగిరీలో ఈ.వర్షిత్‌(భువనగిరి),300మీటర్లు పరుగు పందెం లో ఎస్‌.యాక్షశ్రీ (టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఎస్‌, బీబీనగర్‌),12ఏళ్లలోపు విభాగం 600మీటర్ల పరుగు లో మరికొండ గణేష్‌ (భువనగిరి), 100 మీట ర్ల పరుగులో బి.నితిన్‌ (దివ్యబాల విద్యాల యం భువనగిరి), వి.సాయిసిరి (దేదీప్య హై స్కూల్‌,భువనగిరి),400మీటర్ల పరుగులో బి. విశాల్‌ (దివ్యబాల విద్యాలయం భువనగిరి), ఎ.అక్షయ్‌ (టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఎస్‌,బీబీనగర్‌), 600మీటర్లపరుగులో సాత్విక (కేవీఎస్‌, భువనగిరి),లాంగ్‌ జంప్‌లో సీహెచ్‌.నవ్య(టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఎస్‌, బీబీనగర్‌), 14ఏళ్ల లోపు విభా గం 400మీటర్ల పరుగు పందెంలో ఏ.సాయికుమార్‌ (సర్వేలు), బి.తనుశ్రీ (దివ్యబాల విద్యాలయం భువనగిరి) ఎంపికయ్యారు.

Updated Date - 2021-10-20T06:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising