ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంచర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2021-06-22T06:12:07+05:30

వెంచర్ల ఏర్పా టులో నిబంధ నలు పాటిం చాలని డీఎల్పీవో లక్ష్మీనారాయణ అ న్నారు.

నాగారంలో వెంచర్‌ను పరిశీలిస్తున్న డీఎల్పీవో లక్ష్మీనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగారం/ పెన్‌పహాడ్‌, జూన్‌ 21: వెంచర్ల ఏర్పా టులో నిబంధ నలు పాటిం చాలని డీఎల్పీవో లక్ష్మీనారాయణ అ న్నారు. నాగారంబంగ్లా వద్ద ఏర్పా టు చేసిన వెంచర్‌ను సోమవారం పరిశీలించారు. నాలా నిబంధనలు పాటించ కుండా ప్లాట్లు విక్రయించడంపై ఆయన నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టిన తర్వాతే ప్లాట్లు విక్రయించాలని ఆదేశించారు. 2018 పంచాయతీరాజ్‌ చట్టనికి విరుద్ధంగా ప్లాట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనవెం ట పంచాయతీ కార్యదర్శి శోభన్‌ ఉన్నారు. పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని జల్మాల్‌కుంటతం డాలో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డు పనులను ఎంపీడీవో వెంకటచారి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రేచల్‌, ఎపీవో రవి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T06:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising