ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.2లక్షల విరాళం

ABN, First Publish Date - 2021-04-21T07:15:06+05:30

మండలంలోని సదర్శాపురం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం బాలాజీ జిన్నింగ్‌ మిల్లు యజమాని ఎగుమాటి రాంరెడ్డి మోత్కూరు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌కు రూ.2 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిన్నింగ్‌ మిల్లు యజమాని ఉదారత

మోత్కూరు, ఏప్రిల్‌ 20: మండలంలోని సదర్శాపురం గ్రామంలో సీసీ కెమెరాల  ఏర్పాటు కోసం  బాలాజీ జిన్నింగ్‌ మిల్లు యజమాని ఎగుమాటి రాంరెడ్డి మోత్కూరు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌కు రూ.2 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ మాట్లాడుతూ నేరాల అదుపునకు, ప్రమాదాలు, దొంగ తనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతో దోహద పడుతాయన్నారు.  మిగతా గ్రామాల్లో కూడా దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.


Updated Date - 2021-04-21T07:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising