ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాచకొండ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించాలి

ABN, First Publish Date - 2021-07-30T06:57:57+05:30

రాచకొండ పర్యాటక అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రాచప్ప సమితి ప్రతినిధులు కోరారు.

కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న రాచప్ప సమితి ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్థాన్‌ నారాయణపురం, జూలె ౖ29: రాచకొండ పర్యాటక అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రాచప్ప సమితి ప్రతినిధులు కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గంగిడి మనోహర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం  సూరపల్లి వెంకటేశం, నిమ్మల నగేష్‌, కడారి అంజిరెడ్డి, దోర్నాల శ్రీధర్‌లు  కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాచ కొండను పర్యాటక కేంద్రం ప్రత్యేక జోన్‌గా తీర్చిదిద్దాలన్నారు. రాచకొండ ఫొటో అల్బమ్‌ను, జ్ఞాపికను మంత్రికి అందజేశారు. రాచకొండ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు రాచప్ప సమితి ప్రతినిధులు తెలిపారు.  


Updated Date - 2021-07-30T06:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising