ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.4.08 లక్షల హుండీ ఆదాయం

ABN, First Publish Date - 2021-12-03T06:08:39+05:30

భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.4లక్షల 8వేల 762 హుండీ ఆదాయం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, డిసెంబరు 2: భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.4లక్షల 8వేల 762 హుండీ ఆదాయం లభించింది.  గత 73 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ  కానుకలను  ఎండోమెంట్‌ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ బి.సుమతి, ఈవో జి.నరేందర్‌ రెడ్డి, సిబ్బంది పి.వీరయ్య, సీహెచ్‌ నిత్యానందం, ఆర్‌ఐ ఎం.శేష్‌, వీఆర్వో రాజేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో హుండీలోని కానుకలను గురువారం లెక్కించారు.



Updated Date - 2021-12-03T06:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising