ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దగుట్టలో క్రషర్‌ను తొలగించాలి

ABN, First Publish Date - 2021-10-27T07:17:16+05:30

మండల కేంద్రంలో పెద్దగుట్టలో క్రష ర్‌ను తొలగించి, బ్లాసింగ్‌ను నిలిపివేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఆత్మకూరు(ఎస్‌)లో సర్పంచ్‌ ఇంటిని మంగళవారం ముట్టడించి వారు మాట్లాడారు.

సర్పంచ్‌ ఇంటి ఎదుటు నిరసన తెలుపుతున్న అఖిలపక్షం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌(ఎస్‌), అక్టోబరు 26: మండల కేంద్రంలో పెద్దగుట్టలో క్రష ర్‌ను తొలగించి, బ్లాసింగ్‌ను  నిలిపివేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు.  ఆత్మకూరు(ఎస్‌)లో సర్పంచ్‌ ఇంటిని మంగళవారం  ముట్టడించి వారు మాట్లాడారు. క్రషర్‌  ఏర్పాటు చేసినందున పంట పొలాలు, ఇళ్ల ధ్వంసమవుతున్నాయన్నారు. జిల్లా స్థాయి అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దారుణమాన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగెళ్ల పెదవీరారెడ్డి, చిలుముల గోపాల్‌రెడ్డి, పందిరిమాదవరెడ్డి, డేగల వెంకటకృష్ణ, పోరెండ్ల దశరథ, గునగంటి శ్రీను, దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి,పగిడి యల్లయ్య పాల్గొన్నారు




 

Updated Date - 2021-10-27T07:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising