ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షానికి కూలిన ఇల్లు

ABN, First Publish Date - 2021-07-24T07:03:51+05:30

వరుసగా కురుస్తున్న వర్షాలకు అడ్డ గూడూరు మండలం డి.రేపాక గ్రామంలో చిప్పలపల్లి నాగమ్మకు చెందిన రేకుల ఇల్లు శుక్రవారం కూలింది.

మోత్కూరులో దెబ్బతిన్న రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు, జూలై 23: వరుసగా కురుస్తున్న వర్షాలకు అడ్డ గూడూరు మండలం డి.రేపాక గ్రామంలో చిప్పలపల్లి నాగమ్మకు చెందిన రేకుల ఇల్లు శుక్రవారం కూలింది. మోత్కూ రు–నార్కట్‌పల్లి రోడ్డు పొడిచేడు వద్ద, అడ్డ గూడూరు మండలం చౌళ్లరామారం, చిర్రగూ డూరు రోడ్డు ధ్వంసమైనదున వాహన చోద కులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

గుండాల/ఆలేరు:  వర్షాలకు గుండాల చౌర స్తాలో  చెట్టు వేర్లతో సహా కూలి కరెంట్‌ తీగల మీద పడి, తీగలతో పాటు గుడిసె హోటల్‌పై పడింది. దీంతో గడిసె కూలింది. చె కరెంట్‌ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. వరదలతో వాగులు, పొంగు తున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.  



Updated Date - 2021-07-24T07:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising